జర్నలిస్టుల సమస్యలపై సంఘటిత పోరాటం
జర్నలిస్టుల సమస్యలపై సంఘటిత పోరాటం! - జర్నలిస్టులు ప్రజా సమస్యలపై ధైర్యంగా ప్రశ్నించాలి: ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి - నకిలీ జర్నలిస్టుల బ్లాక్‌మెయిలింగ్‌కు అడ్డుకట్ట వేయాలి - జర్నలిస్టుల హక్కుల సాధనలో రాజీపడేది లేదు: రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ - మహిళా జర్నలిస్టుల సంఖ్య మరింత పెరగాలి రామచంద్రాపురం, నవంబర్ 4, (ప్రజావాణి):జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాలని, సమాజంలోని అవినీతి, అక్రమాలను వెలికితీస్తూ ప్రజా సమస్యలపై ధైర్యంగా ప్రశ్నించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు...