జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలి
*దంతాలపల్లి మండలంలో టీఎస్ జేయు నూతన మండల కమిటీ ఎంపిక* *టీఎస్ జేయు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పంతం సురేందర్* దంతాలపల్లి నవంబర్ 6(ప్రజావాణి) జర్నలిస్టుల సంక్షేమం కోసం సమష్టిగా నిరంతరం పోరాడుతూ హక్కులను సాధించుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పంతం సురేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం దంతాలపల్లి కేంద్రంలోని టీఎస్ జేయూ మండల సమావేశం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ తొర్రూరు డివిజన్ ప్రధాన కార్యదర్శిజెల్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆదేశానుసారం...