జర్నలిస్టుల ఐక్యతకు నూతన అధ్యాయం.. హసన్పర్తి మీడియా పాయింట్ అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక!
జర్నలిస్టుల ఐక్యతకు నూతన అధ్యాయం.. హసన్పర్తి మీడియా పాయింట్ అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక! నూతన కార్యవర్గం ఎన్నికతో జర్నలిస్టుల్లో నూతనోత్సాహం.. హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందడుగు హసన్పర్తి, నవంబర్ 10 (మన ప్రజావాణి): హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల మీడియా పాయింట్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎర్రగట్టుగుట్టలోని కళ్యాణ మండపంలో మండల జర్నలిస్టులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా సందెల సాగర్...