జమ్మికుంటలో గోమాతపై ప్రవచనాలుఆచరణలో మాత్రం శూన్యమా
జమ్మికుంటలో గోమాతపై ప్రవచనాలుఆచరణలో మాత్రం శూన్యమా * చాగంటి ప్రవచనాలు ఒకవైపుమీడియా ప్రతినిధుల అవమానం మరోవైపు * గోమాత రక్షణ చేతకాని వారికి గోమాత గొప్పతనంపై ప్రవచనాలెందుకు * రోడ్లపై గోవుల అవస్థలు కనిపించవా గోశాల ఏర్పాటు చేసే దమ్ముందా * అన్నపూర్ణ సేవా సమితి నిర్వాహకుల తీరుపై తీవ్ర విమర్శలు * మీడియా ప్రతినిధులకు అవమానం జమ్మికుంట నవంబర్ 4 (ప్రజావాణి) గోమాతను పూజించాలి గోవులను రక్షించాలిగోసేవే మహాభాగ్యంఅంటూ గంటల తరబడి ప్రవచనాలు చేయించడం చాలా గొప్ప విషయమే కానీ ఆ ప్రవచనాలు...