జనగామ లో మన ఆలోచన సాధన సమితి (MASS) ఆధ్వర్యంలో నల్ల నర్సింహులు 33వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు..

జనగామ లో మన ఆలోచన సాధన సమితి (MASS) ఆధ్వర్యంలో నల్ల నర్సింహులు 33వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. నల్ల నర్సింహులు చరిత్ర భావితరాలకు అందించాలి.. చింతకింది అరుణమ్మ ఆయన త్యాగాలు తరతరాలకు ఆదర్శం. పిట్టల సత్యం మాస్ జనగామ కన్వీనర్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 05 (ప్రజావాణి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, విప్లవ పోరాటాల స్ఫూర్తిప్రదాత, ప్రజా హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నల్ల నర్సింహులు 33వ వర్ధంతి కార్యక్రమాన్ని మన ఆలోచన సాధన సమితి (MASSS)...