జనగామ పట్టణ ప్రజల మన్ననలు పొందిన ఎస్ఐ చెన్నకేశవులు కి ఘన సత్కారం
జనగామ పట్టణ ప్రజల మన్ననలు పొందిన ఎస్ఐ చెన్నకేశవులు కి ఘన సత్కారం బదిలీ పై వెళుతున్నందుకు చిరు సత్కారం చేసిన ప్రముఖులు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10(ప్రజావాణి): జనగామ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ, తన విశిష్ట సేవలతో ప్రజల మన్ననలు, అధికారుల ప్రశంసలు పొందిన చెన్నకేశవులు బదిలీపై తరిగొప్పుల పోలీస్ స్టేషన్కు వెళుతున్న సందర్భంగా పట్టణ ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించారు. జనగామ పట్టణంలో ఎస్ఐగా పనిచేసిన కాలంలో చెన్నకేశవులు శాంతి భద్రతల పరిరక్షణలో కీలక...