జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి నియామకం
జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి నియామకం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 09 ( ప్రజావాణి): తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ నూతన జిల్లా అధ్యక్షుల ప్రకటనలో భాగంగా జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి నియమితులయ్యారుఈ నియామకంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో, మహిళా నాయకుల్లో ఆనందం వెల్లివిరిసింది. అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా ఆమోదంతో, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు...