జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి…
జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి... రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి.. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు డిమాండ్.. జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 02 (ప్రజావాణి): జిల్లా లోని స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ మండల కార్యాలయంలో సోమవారం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల కమిటీ సభ్యులు తోడెంగల ఐలయ్య అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాపర్తి...