జనగామలో విషాదం యువకుడు వరుణ్ కళ్యాణ్ అకాల మృతి
జనగామలో విషాదం యువకుడు వరుణ్ కళ్యాణ్ అకాల మృతి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03 (ప్రజావాణి):జనగామ పట్టణంలోని 25వ వార్డులో విషాదం చోటుచేసుకుంది. ఆ వార్డుకు చెందిన అలేటి నరేందర్ కుమారుడు యువకుడు వరుణ్ కళ్యాణ్ అనారోగ్యంతో మంగళవారం అకాల మరణం చెందారు. చిన్న వయసులోనే యువకుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఈ విషాదకర వార్త తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్...