జనగామను కరువు జిల్లా గా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలి

జనగామను కరువు జిల్లా గా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలి.. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అది సాయన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు పలు డిమాండ్ల కూడిన వినతిపత్రం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10 (ప్రజావాణి): వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జనగామను కరువు జిల్లాగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ పార్టీ జనగామ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి సొప్పరి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ...