జనగామను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి..

జనగామను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి.. -సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10(ప్రజావాణి) : ఎల్-నినో ప్రభావంతో ఈ ఖరీఫ్‌లో రైతులు అప్పులు చేసి పంటలు వేసినా దిగుబడి లేక తీవ్రంగా నష్టపోయారని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగామను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి పంట నష్ట పరిహారం ఇవ్వాలని,...