జనగణన లోని బీసీ కాలాన్ని పెట్టాలి

జనగణన లోని బీసీ కాలాన్ని పెట్టాలి. అది బీసీల ఆత్మగౌరానికి ఇచ్చిన అరుదైన గౌరవంగా ఉంటుంది. జవహర్ నగర్ నవంబర్,5( ప్రజావాణి ప్రతినిధి ) మనదేశంలో లో ఏ కూటమి అధికారంలోకి వచ్చినా, ఎవరు పాలన అధ్యక్షుడిగా ఉన్న, దేశంలో ఎజెండాలు ఎగిరిన, ఆ జెండా లకు బీసీల ఓట్లు మాత్రమే కావాలి, ఆ జండా లకు జెండాలు మోసే బీసీకార్యకర్తలే కావాలి, ఊరిలో నైనా రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా (రిజర్వేషన్లు తప్ప) తక్కువ జనాభా కలిగిన అగ్రకులాలనే అధికారం. దేశంలో ఓబీసీలం ఎంతమంది ఉన్నామే...