చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి

*చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి* .సెయింట్ మేరీస్ హైస్కూల్ లో ఘనంగా వేడుకలు. .కరస్పాండెంట్ స్టీఫెన్ రెడ్డి. .ప్రిన్సిపాల్ వేణు. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) గోవిందరావుపేట మండలం పస్రా సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ముందుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన దీపాల అలంకరణ, రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి వేడుకలకు మరింత...