చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి
*చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి* *ముధోల్ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి పండుగ శుభాకాంక్షలు* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, ముధోల్ నవంబర్ 7:- దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి అనేది కేవలం దీపాల పండుగ మాత్రమే కాకుండా...