చీకట్లను తొలగించి..ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి

చీకట్లను తొలగించి..ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి..! –జనగామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 08(ప్రజావాణి):: దీపావళి పర్వదినాన్ని పురస్కరిం చుకుని జనగామ నియోజకవర్గ ప్రజ లందరికీ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వ ర్ రెడ్డి హృదయపూర్వక శుభా కాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయా నికి ప్రతీకగా నిలిచే దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సాను కూల ఆలోచనలు, సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు....