చిలిపిచెడ్ లో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

*చిలిపిచెడ్ లో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు* *చిలిపిచెడ్, నవంబర్ 8 (ప్రజావాణి):* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. చిలిపిచెడ్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎస్. నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, కాంగ్రెస్ పార్టీ కార్యక ర్తలు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్. నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే...