చిలకలూరిపేటలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ – బారులు తీరిన ఓటర్లు

చిలకలూరిపేటలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - బారులు తీరిన ఓటర్లు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 చిలకలూరిపేట పల్నాడు జిల్లా చిలకలూరిపేట: పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్, కుమ్మరి కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆదివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి, మహిళలు, పురుషులు, యువత,...