చాగంటి కోటేశ్వరరావు పర్యటనలో జమ్మికుంట మీడియాకు అవమానం

చాగంటి కోటేశ్వరరావు పర్యటనలో జమ్మికుంట మీడియాకు అవమానం * ఆహ్వానించి మరీ ఫోటోలు వీడియోలు తీయొద్దనడం ఎంతవరకు సమంజసంస్థానిక మీడియా ఆవేదన జమ్మికుంట నవంబర్ 2 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి శివాలయం కిప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు జమ్మికుంట పర్యటన సందర్భంగా స్థానిక మీడియాకు ఎదురైన అనుభవం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆయన పర్యటనకు రెండు మూడు రోజుల ముందునుంచే స్థానిక మీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, కార్యక్రమానికి మీడియా ప్రతినిధులను ఆహ్వానించిన నిర్వాహకులు, తీరా కార్యక్రమం వద్దకు వెళ్లిన తర్వాత...