చండూరు లో అంబరాన్నంటిన సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
*చండూరు లో అంబరాన్నంటిన సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో, చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ శ్రేణులు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాయి. స్థానిక ఇందిరా గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 'రైతు భరోసా' పథకాన్ని ప్రకటించడంపై నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అన్నదాతల...