చండూరు మున్సిపాలిటీ అన్ని వీధుల్లో సిసి రోడ్లను నిర్మిస్తాం…మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు

*చండూరు మున్సిపాలిటీ అన్ని వీధుల్లో సిసి రోడ్లను నిర్మిస్తాం...మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూరు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు కస్తాల రోడ్డులో వాసవి మాత దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ మరియు పాలకవర్గం ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ...