ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు స్పాట్లో మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు స్పాట్లో మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 8 సిఎస్పురం మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం మైదుకూరు టు సింగరాయకొండ 167 బి నేషనల్ హైవే ఉప్పలపాడు స్టేజి వద్ద రెండు బైకులు ఎదురెదురు ఢీకొనడంతో ఒకరు స్పాట్లో మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి కడప జిల్లా బి కోడూరు మండలం హైత్రం పేటకు చెందిన కొండా వెంకటసుబ్బారెడ్డి(23) సాఫ్ట్వేర్ ఇంజనీరు స్పాట్ లోనే మృతిచెందగా అతని మామ సిద్ధారెడ్డి...