ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రజావాణి,ఇనుగుర్తి: జనహృదయ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇనుగుర్తి మండలం చిన్ననాగరం శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్,స్థానిక సర్పంచి,చెడుపాక సుజాత యాకయ్య, వార్డు సభ్యులు బైరు వెంకన్న,ముత్యాల సోమక్క వెంకన్న, నిడిగంటి చంద్రమౌళి,గుండాల మంగమ్మ ధర్మయ్య,చెడుపాక అలివేలు వెంకన్న, నాయకులు బైరు శ్రీనివాస్,కొయ్యడి యాకాంతం గౌడ్ నాయిని కొమరయ్య వినోద దంపతుల తో పాటు...