ఘనంగా”యాదవ రెడ్డి”పుట్టినరోజు సంబరాలు

ఘనంగా"యాదవ రెడ్డి"పుట్టినరోజు సంబరాలు ప్రజావాణి,నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎదళ్ల యాదవ రెడ్డి పుట్టినరోజు సంబరాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించాయి.మండల కేంద్రం నెల్లికుదురులోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి బర్త్ డే వేడుక జరిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్,పార్టీ సీనియర్ నాయకులు,వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యాదవ రెడ్డి నిరంతర ప్రజా సేవకులని,పార్టీ బలోపేతానికి...