ఘట్కేసర్ నుంచి శబరిమలకు అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర

ఘట్కేసర్, అక్టోబర్ 1 (ప్రజావాణి): ఘట్కేసర్ నుంచి కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు అయ్యప్ప స్వాముల మహాపాదయాత్రను భక్తిశ్రద్ధలతో చేపట్టనున్నారు. ఓం ఆదిత్య గురుస్వామి, అక్షయ్ గురుస్వామి గురుస్వాముల ఆధ్వర్యంలో స్వాములు ఈ ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధమయ్యారు. ఈ మహాపాదయాత్రలో రేవంత్ రెడ్డి, రాజు రెడ్డి, గణేష్, యశ్వంత్, సాయిరాం, మధు, మధుసూదన్, శివ, సాయి, వినయ్, శ్రీధర్, రాకేష్ తదితరులు పాల్గొననున్నారు. అయ్యప్ప స్వామిపై అచంచలమైన భక్తి, గురుస్వాముల మార్గదర్శకత్వం, స్వాముల ఐక్యతతో చేపట్టనున్న ఈ పాదయాత్రలో అడుగడుగునా అయ్యప్ప నామస్మరణ చేస్తూ...