ఘట్కేసర్ నుంచి శబరిమలకు అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర
ఘట్కేసర్, నవంబర్ 2 (ప్రజావాణి): ఘట్కేసర్ నుంచి కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర భక్తిశ్రద్ధలతో చేపట్టేందుకు స్వాములు సిద్ధమయ్యారు. ఓం ఆదిత్య గురుస్వామి, అక్షయ్ గురుస్వాముల మార్గదర్శకత్వంలో ఈ మహాపాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో రేవంత్ రెడ్డి, రాజు రెడ్డి, గణేష్, యశ్వంత్, సాయిరాం, మధు, మధుసూదన్, శివ, సాయి, వినయ్, శ్రీధర్, రాకేష్ తదితర అయ్యప్ప స్వాములు పాల్గొననున్నారు. అయ్యప్ప స్వామిపై అచంచలమైన భక్తి, గురుస్వాముల మార్గదర్శకత్వం, స్వాముల ఐక్యతకు ప్రతీకగా ఈ మహాపాదయాత్ర సాగనుంది. యాత్రలో...