గ్రామ పంచాయతీ వర్కర్ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం

గ్రామ పంచాయతీ వర్కర్ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయంమన ప్రజావాణి | నవంబర్ 10 | నేరేడుగుంట | జిల్లా ప్రతినిధి గ్రామ పంచాయతీ వర్కర్ పెద్దగొల్ల మల్లేశం తల్లి యాదమ్మ మృతి పట్ల గ్రామ పంచాయతీ పాలకవర్గం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి అండగా నిలుస్తూ గ్రామ పంచాయతీ తరఫున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.యాదమ్మ మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ వారి...