గ్రామీణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
గ్రామీణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట – మోత్య తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. పెద్దవంగర నవంబర్ 04 ప్రజావాణి పెద్దవంగర మండలం మోత్య తండా గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ఎంతో అవసరమని, గ్రామ పంచాయతీ భవనాలు...