గోవిజ్ఞాన పరీక్షలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు

*గోవిజ్ఞాన పరీక్షలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు* *రాయికల్, నవంబర్ 11(ప్రజావాణి)* గో సంరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల మరియు జిల్లా స్థాయి గోవిజ్ఞాన పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పరీక్షకు ఎంపికైన విద్యార్థులను కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ జూపల్లి తిరుపతి రావు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పరీక్ష 15-11-2026, ఆదివారం రోజున హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఉన్న కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల, సర్దార్ పటేల్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు...