గూడూరు సర్పంచ్ కి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు
*గూడూరు సర్పంచ్ కి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు* *రోడ్డు విస్తరణలో గృహాలకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని గూడూరు గ్రామ ప్రజల వేడుకలు* గూడూరు మండల ప్రతినిధి:- నవంబర్ 06. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా బస్టాండ్ నుండి పాకాల వాగు వరకు రోడ్డు కిరువైపులా కొన్ని సంవత్సరాల నుండి స్థిరపడినటువంటి గ్రామస్తులు కలిసి గూడూరు సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోడ్డు...