గూడూరులో జరిగిన ధర్నాతో లంబాడి హక్కుల పోరాట సమితికి ఎలాంటి సంబంధం లేదు
*గూడూరులో జరిగిన ధర్నాతో లంబాడి హక్కుల పోరాట సమితికి ఎలాంటి సంబంధం లేదు!* *లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు నాయక్* గూడూరు మండల ప్రతినిధి:- నవంబర్ 03. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలంలో భానోత్ రామన్న నాయక్‌పై జరిగిన దాడి ఘటనకు నిరసనగా, లంబాడి హక్కుల పోరాట సమితి పేరుతో నిర్వహించిన ధర్నాకు మా సంఘానికి ఎలాంటి సంబంధం లేదని, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు...