గూడూరులో కోతుల బీభత్సం దాడి
*గూడూరులో కోతుల బీభత్సం దాడి...* *క్షణం క్షణం భయం భయం..?, రోడ్లపై ఒంటరిగా వెళ్లాలంటేనే అదో నరకం..?* *ఒకరికి గాయాలు...* గూడూరు మండల ప్రతినిధి:- నవంబర్ 02. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, స్థానిక మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ కాలనీలో తెల్లవారుతుండగానే కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకేసారి గుంపులు గుంపులుగా గూడూరు ఎస్సీ కాలనీలోకి చొరబడి, కాలనీ వాసులపై దాడి చేస్తూ.. ఇంటిపై ఉన్న పిట్టగోడల మీదకి చేరి అరుపులు కేకల ఘీంకారములతో గోడలను కూల్చి వేస్తూ.. సిమెంట్ రేకులను సైతం...