గురుకుల చిన్నారుల మధ్య సీఎం పుట్టినరోజు వేడుకలు జరిపిన జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్
గురుకుల చిన్నారుల మధ్య సీఎం పుట్టినరోజు వేడుకలు జరిపిన జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 09 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జనగామ పట్టణంలోని అతిథి గురుకుల పాఠశాలలో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి - శ్రీనివాస్ హాజరయ్యారు. గురుకుల పాఠశాలకు చేరుకున్న ఛైర్పర్సన్ కి విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు....