గుడుంబా దందా.. C/o కిరాణా కోట్లు
గుడుంబా దందా.. C/o కిరాణా కోట్లు! * అడవుల్లో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు.. మరోవైపు అక్రమంగా ముడిసరుకు సరఫరా * మండల కేంద్రంలో ఇద్దరు వ్యాపారుల గోదాముల్లో భారీగా బెల్లం, పట్టిక నిల్వలు? * సివిల్ సప్లైస్, ఎక్సైజ్ శాఖల నిఘా లోపంపై ఆదివాసి సంఘాల ఆగ్రహం వెంకటాపురం (నూగురు), నవంబరు 10 (ప్రజావాణి): ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో గుడుంబా దందా బారిన పడి పచ్చని పల్లెల్లోని యువత భవిష్యత్తు అంధకారమవుతోంది. ఈ క్రమంలో వెంకటాపురం అడవుల్లో గుడుంబా స్థావరాలపై గత...