గుడిపేట బస్‌స్టాప్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ రైడర్‌కు తీవ్ర గాయాలు

గుడిపేట బస్‌స్టాప్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ రైడర్‌కు తీవ్ర గాయాలు మంచిర్యాల ప్రజావాణి – నవంబర్ 2 మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గుడిపేట బస్‌స్టాప్‌ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాధితుడి తల పగిలి తీవ్ర రక్తస్రావం అయినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి...