గిరిజన దర్బార్‌లో ప్రజల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలి: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో.

గిరిజన దర్బార్‌లో ప్రజల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలి: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో. ఏటూరునాగారం నవంబర్ 02: గిరిజన ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల ద్వారా చర్యలు చేపట్టే ఉద్దేశంతో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో, సంబంధిత శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేసి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ దర్బార్‌లో ఇందిరమ్మ ఇళ్ల...