గిద్దలూరులో మిగులు భోజనం పంపిణీ

గిద్దలూరులో మిగులు భోజనం పంపిణీ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో శనివారం రాత్రి గిద్దలూరు మున్సిపాలిటీ బిజెపి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జే వీ నారాయణ కార్యకర్తలకు అభిమానులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు వేలాదిమందికి భోజనం పెట్టాలనే ఆశతో మంచి స్వభావంతో ఏర్పాటు చేశారు అయితే అందులో మిగిలిన భోజనాన్ని వృధా కాకూడదని ఆర్ట్...