గద్దర్ పాటకు నిలువెత్తురూపంజమ్మికుంటలో విగ్రహప్రతిష్ఠాపనకు శ్రీకారం
గద్దర్ .పాటకునిలువెత్తురూపంజమ్మికుంటలో విగ్రహప్రతిష్ఠాపనకు శ్రీకారం * ప్రజా యుద్ధనౌక ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి కావాలి * ఐక్యంగా ముందుకు సాగుదాం సన్నాహక సమావేశంలో వక్తల పిలుపు జమ్మికుంట నవంబర్ 8 (ప్రజావాణి) జమ్మికుంటప్రజా గాయకుడు ప్రజా యుద్ధనౌక గద్దర్ ఆశయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో జమ్మికుంటలో ఆయన విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళా మండలి ఆధ్వర్యంలో ఆదివారం జమ్మికుంటలోని సహచర పిల్లల హాస్పిటల్ రెండో అంతస్తులో సన్నాహక సమావేశంనిర్వహించారుద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు...