గడపగడపకు మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు

*గడపగడపకు మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు* మార్నింగ్ వాక్‌లో ప్రజలతో మమేకం.. సమస్యలపై తక్షణ పరిష్కారం ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 7 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ. ఆదేశాల మేరకు అశ్వరావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏ ఎస్ ఆర్ నగర్,...