గంజాయి కేసు పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
గంజాయి కేసు పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్ సీఐ వై.సత్యనారాయణ ప్రజావాణి,నెల్లికుదురు: అక్రమ రవాణా కేసులో పరారీలో ఉన్న నిందితుని అరెస్టు చేసినట్లు కేసముద్రం సీఐ వై.సత్యనారాయణ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సర్కిల్ కార్యాలయంలో నెల్లికుదురు ఎస్సై గంగారపు కరుణాకర్ తో కలిసి మంగళవారం నిందితి ని అరెస్ట్ చూపిస్తూ వివరాలు వెల్లడించారు. నిందితుడు కాపుగేరి రాజు మహబూబ్ నగర్ జిల్లా అదే పట్టణం హనుమాన్ పురకు చెందిన వాడని పేర్కొన్నారు.ఈయన తన సహచరులతో కలిసి భద్రాచలం ప్రాంతం నుండి సుమారు 2.400(2...