ఖో-ఖో పోటీల్లో ఆందోల్ జట్టుకు ద్వితీయ స్థానం

ఖో-ఖో పోటీల్లో ఆందోల్ జట్టుకు ద్వితీయ స్థానం • జోగిపేట విద్యార్థినుల ప్రతిభకు పాఠశాల యాజమాన్యం అభినందనలు మన ప్రజావాణి | జోగిపేట | నవంబర్ 03| జిల్లా ప్రతినిధి 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ( ఎస్ జి ఎఫ్) సంగారెడ్డి జిల్లా మండల స్థాయి టోర్నమెంట్‌లో భాగంగా అక్టోబర్ 30, 31 తేదీల్లో సంగారెడ్డిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఖో-ఖో పోటీల్లో అండర్-17 బాలికల విభాగంలో ఆందోల్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ పోటీల్లో సెయింట్ డాన్...