కోతులనడుమ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల దీపావళి సంబరాలు

కోతులనడుమ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల దీపావళి సంబరాలు ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో హుస్నాబాద్ శాసనసభ్యులు,బీసీ సంక్షేమశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి దీపావళి సంబరాలు ఘనంగా ఘనంగా చేసినాము.అనంతరం నన్నబోయిన రజిత నాగయ్య ఇంట్లో ఘనంగా దీపావళి సంబరాలు మరియు కలిసి భోజనం చేసి,టపాసులు కాల్చి దీపావళి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. నాయకులు మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ,వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతూ,జీవితాంతం నీడనిస్తున్న...