కొత్తపేటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి అక్టోబర్ 31 (ప్రజావాణి): మండలంలోని కొత్తపేట గ్రామంలో భారతీయ పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.... రైతులు తాము పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర పొందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు...