కొత్తపల్లి పాఠశాలల్లో ఉదయం అల్పాహార పంపిణీ

కొత్తపల్లి పాఠశాలల్లో ఉదయం అల్పాహార పంపిణీ విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ: సర్పంచ్ జంబుల రజిత నరసింహులు. పరిగి/కొత్తపల్లి:నవంబర్0 2(ప్రజావాణి ): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల శారీరక దృఢత్వం, విద్యాభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉదయం అల్పాహార పంపిణీ కార్యక్రమం కొత్తపల్లి గ్రామంలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అమలవుతున్న ఈ పథకంలో భాగంగా, స్థానిక ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు సోమవారం పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ...