కొత్తగూడలో అత్యంత వైభవంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

*కొత్తగూడలో అత్యంత వైభవంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు* ​ కొత్తగూడ మండల ప్రతినిధి:- నవంబర్ 08. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కొత్తగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అలాగే కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించారు. యువజన విభాగం (యూత్ కమిటీ) అధ్యక్షుడు చొప్పరి కుమార్ నాయకత్వంలో నిర్వహించిన, ఈ కార్యక్రమం లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ​ఈ...