కృష్ణ ప్రసాద్ సేవలు అభినందనీయం: సీఐ వడ్డేపల్లి మురళి
*కృష్ణ ప్రసాద్ సేవలు అభినందనీయం: సీఐ వడ్డేపల్లి మురళి* ముదిగొండ, నవంబర్ 1 ప్రజావాణి ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన కృష్ణ ప్రసాద్‌కు న్యూ లక్ష్మీపురం రిసార్ట్‌లో ఘనంగా పదవి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌హెచ్‌ఓ, సీఐ వడ్డేపల్లి మురళి హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా సీఐ వడ్డేపల్లి మురళి మాట్లాడుతూ, ఎస్సై కృష్ణ ప్రసాద్ ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన కాలంలో బాధ్యతాయుతంగా, నిబద్ధతతో సేవలందించారని కొనియాడారు.విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ, సహచరులతో సత్సంబంధాలు...