కృష్ణ కాలనీలో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి సంబరాలు
*కృష్ణ కాలనీలో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి సంబరాలు* మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్,నవంబర్ 8: మంచిర్యాల్ నస్పూర్ కార్పొరేషన్ పరిధిలోని కృష్ణ కాలనీ 3వ డివిజన్ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న ఆకుడరి తిరుపతి గారి ఇంట్లో ఘనంగా దీపావళి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కృష్ణ కాలనీ 3వ డివిజన్ కార్పొరేటర్ పత్తి పకృతి వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సందర్భంగా పత్తి పకృతి వెంకటేష్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతూ, జీవితాంతం...