కృష్ణా తీర ప్రాంత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి

కృష్ణా తీర ప్రాంత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి * శిధిలావస్థలో ఉన్న భవనాల వద్దకు ఎవరు వెళ్ళవద్దు * వాగులు, వంకలు, నదులు దాటువద్దు, చేపలు పట్టుటకు వెళ్ళరాదు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 4 గుంటూరు గుంటూరు, నవంబరు 4 : "మురసు" తుఫాన్ ప్రభావంతో పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీకి ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందని, ఆ నీటిని కిందకు వదలడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సియం.సాయికాంత్ వర్మ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుండి వరద వచ్చే అవకాశం ఉన్నందున...