కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యం: మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్ర విమర్శలు

అమరావతి: నవంబర్ 07ప్రజావాణి భారతదేశానికి  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యపాలు అయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సామాన్య ప్రజల హక్కులకు కాలరాస్తూ,దౌర్జన్యాలు,అక్రమాలకు తెరలేపిందని ఆయన ఘాటుగా విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.నాగార్జున...