కురేన్ ఘాట్ సినిమా పోస్టర్ ఆవిష్కరణ
*కురేన్ ఘాట్ సినిమా పోస్టర్ ఆవిష్కరణ* * *మన ప్రజావాణి, మందమర్రి:-* జిల్లాలోని దేవాపూర్ ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించిన సినిమాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాకారులచే రూపొందించిన కురేన్ ఘాట్ సినిమా పోస్టర్ ను మంగళవారం పట్టణంలో ఆవిష్కరించారు. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షుడు...