కుమ్రంభీమ్ పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం

కుమ్రంభీమ్ పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం గిరిజనుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.. విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్, ఎమ్మెల్యే దండేపల్లి, నవంబర్ 1 (ప్రజావాణి): గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల అభివృద్ధికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా...